అభివృద్ధి మాది.. ఆర్భాటం మీదా?

అభివృద్ధి మాది.. ఆర్భాటం మీదా? బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని మీద‌ని చెప్పుకోవ‌డం సిగ్గుచేటు ఖమ్మం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌వి ‘కాకి లెక్కలే’ రూ.4వేల కోట్ల ప్రచారం అంతా పచ్చి అబద్ధం మేం తెచ్చిన నిధులను మీ ఖాతాలో వేసుకుంటారా? కాంగ్రెస్ పాలకవర్గంపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధ్వజం వారసత్వ సంపదపై కాంగ్రెస్ ముద్ర అంటూ విమ‌ర్శ‌లు కాక‌తీయ‌,ఖ‌మ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థలో గత ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధిపై అధికార, ప్రతిపక్షాల మధ్య ‘మాటల’ యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పాలకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని,...