యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు
యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం : ఏఎల్‌వో రాజు కాకతీయ, మణుగూరు : ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలను ప్రజలు, యువత సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్‌వో) రాజు పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల్లో భాగంగా లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం మణుగూరు ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కార్మికులు,...