జీడబ్ల్యూఎంసీ పాలనలో అంతా అవినీతే
జీడబ్ల్యూఎంసీ పాలనలో అంతా అవినీతే అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాల పర్వం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శలు కమీషన్ల దందా పరాకాష్టకు చేరిందని ఆరోపణ జీడబ్ల్యూఎంసీ పాలనపై కార్పొరేషన్ ఎదుట ఆందోళన కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పాలనలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ… బల్దియాలో...