ఏసీబీ వలలో అటవీ శాఖ ‘పెద్ద తలలు’..

ఏసీబీ వలలో అటవీ శాఖ ‘పెద్ద తలలు’.. లంచం తీసుకుంటూ దొరికిన ఎఫ్‌డీఓ, డీఆర్ఓ చెట్ల నరికివేత కేసు మాఫీ కోసం రూ. 10 లక్షల డిమాండ్ ప‌క్కా ప్రణాళిక‌తో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో మెరుపు దాడి కాక‌తీయ‌, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో దెబ్బతిన్న చెట్లపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన భద్రాచలం ఎఫ్‌డీఓ సుజాత,...