10న గౌతమ్ స్కాలర్‌షిప్ టెస్ట్

10న గౌతమ్ స్కాలర్‌షిప్ టెస్ట్ ప్రతిభావంతులకు ఉచిత విద్యా అవకాశాలు ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ కోర్సులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు వెల్ల‌డించిన గౌతమ్ జూనియర్ కళాశాలల యాజమాన్యం కాకతీయ, హన్మ‌కొండ : 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు గౌతమ్ జూనియర్ కళాశాలలు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హాస్టల్‌తో కూడిన ఉచిత విద్య, ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు తెలిపింది. హనుమకొండలోని గౌతమ్ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ...