పదేళ్లలో ‘గ్లోబల్ సిటీ’గా హైదరాబాద్
పదేళ్లలో ‘గ్లోబల్ సిటీ’గా హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మౌలిక వసతులు అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం తెలంగాణ రైజింగ్ విజన్-2047తో ముందుకు లక్ష మందికి కొత్తగా ఉపాధి కల్పిస్తాం ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీల ఏర్పాటు ‘నాస్కామ్’ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి కాకతీయ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్‌ను ‘గ్లోబల్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...