ఆత్మకూరు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు
ఆత్మకూరు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు పార్టీ మండల అధ్యక్షుడిగా ఇటీవల రేవూరి జలంధర్ రెడ్డి నియామకం సభ్యత్వం లేని వారికే కీలక బాధ్యతలిస్తారంటూ కొంతమంది ఆగ్రహం సోషల్ మీడియాలో చర్చకు తెరలేపుతూ.. నిరసన స్వరాలు కష్టపడ్డ కార్యకర్తల్లో పెల్లుబుకుతున్న తీవ్ర నైరాశ్యం పదేళ్ల పోరాటానికి ఫలితం దక్కడం లేదంటూ ఆవేదన బంధుప్రీతి, సామాజిక వివక్షపై శ్రేణుల నిరసన సమీకరణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన రాష్ట్ర, జిల్లా నాయకత్వ జోక్యం కోరుతున్న కేడర్ కాకతీయ, హన్మకొండ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీలో పదవుల...