కష్టాలను ‘ఢీ’కొట్టి.. ‘డాక్టరు’ పట్టా పట్టి!
కష్టాలను ‘ఢీ’కొట్టి.. ‘డాక్టరు’ పట్టా పట్టి! డీసీఎం డ్రైవర్ కుమారుడి అద్భుత విజయం ప్రభుత్వ పాఠశాల నుంచి మెడికల్ కాలేజీ వరకు తల్లిదండ్రుల కల నిజం చేసిన చైతన్య సాయి కాకతీయ, ఖమ్మం : పట్టుదలే ప్రాణవాయువుగా.. పేదరికమే మెట్టుగా ఆ యువకుడు తన లక్ష్యాన్ని ముద్దాడాడు. తండ్రి డీసీఎం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటే.. ఆ కష్టాన్ని కళ్లారా చూసిన కుమారుడు చదువునే ఆయుధంగా మలుచుకున్నాడు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తూ ఖమ్మం బిడ్డ నామవరపు చైతన్య సాయి డాక్టర్‌గా పట్టా...