ఫార్మా సిటీ భూములను తిరిగిచ్చేయాలి
ఫార్మా సిటీ భూములను తిరిగిచ్చేయాలి రైతులకు భూములప్పగించేంత వరకు పోరాటం ఆగదు ఫార్మాసిటీపై ప్రభుత్వానివి పచ్చి అబద్ధాలు ప్రజలతో నిజం చెప్పే ధైర్యం రేవంత్ సర్కారుకు లేదు ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ గత ప్రభుత్వ తప్పిదాల్లో భాగమైనందుకు క్షమాపణ కోరుతున్నా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఫార్మా బాధితులకు ‘తెలంగాణ రక్షణ సేన’ సంపూర్ణ మద్దతు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫార్మా సిటీ భూములను రైతులకు వెంటనే తిరిగి ఇచ్చేయాలని, ఫ్యూచర్ సిటీ పేరుతో సాగిస్తున్న బలవంతపు...