వడ్లు, మొక్కజొన్నల కొనుగోళ్లను చేయాలి

వడ్లు, మొక్కజొన్నల కొనుగోళ్లను చేయాలి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సీపీఐ నేతలు కాకతీయ,చేర్యాల : వడ్లు మొక్కజొన్నలను కొనుగోలు చేయడంలో రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై రైతులతో కలిసి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ అక్కడికి చేరుకొని తహసీల్దార్ దిలీప్ నాయక్ తో మాట్లాడి త్వరితగతిన కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని నచ్చ...