ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి పోలీసు అధికారుల‌కు సీపీ సన్ ప్రీత్ సింగ్ చిల్పూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ పెండింగ్ కేసులు, రౌడీ షీట్ల రికార్డుల పరిశీలన అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలకు ఆదేశాలు కాకతీయ, వరంగల్ బ్యూరో : బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం వెస్ట్ జోన్ పరిధిలోని చిల్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీస్...