స్కూలు సామగ్రి టెండర్లలో ‘రేవంత్’ భారీ దోపిడీ!
స్కూలు సామగ్రి టెండర్లలో ‘రేవంత్’ భారీ దోపిడీ! బ్లాక్ లిస్టు కంపెనీలకే రూ.1200 కోట్ల కాంట్రాక్టులా? కరీంనగర్‌లో ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి హేయనీయం నగరంలో మహిళలకు రక్షణ లేదని సుమతి మాటలే సాక్ష్యం ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజం కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే వ్యవస్థీకృత దోపిడీ జరుగుతోందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యాసంస్థలను అవినీతికి అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన...