ట్రెండింగ్‌లోకి “సన్న సన్న బియ్యమే” ఫోక్ సాంగ్

ట్రెండింగ్‌లోకి “సన్న సన్న బియ్యమే” ఫోక్ సాంగ్ కాకతీయ, వేములవాడ : గ్రామీణ మాస్ బీట్, జానపద శైలిలో రూపొందిన “సన్న సన్న బియ్యమే” పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. మర్రికింద యూట్యూబ్ ఛానల్‌లో విడుదలైన ఈ పాట ప్రోమోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచిందని చిత్ర యూనిట్ పేర్కొంది. అద్భుతమైన కొరియోగ్రఫీ, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ఉన్న విజువల్స్ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట పూర్తి వెర్షన్‌ను రేపు...