రాజ్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలోనే మెజారిటీ తేలాలి
రాజ్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలోనే మెజారిటీ తేలాలి గవర్నర్ తీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ఆహ్వానించకపోవడం సరికాదు : మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కాకతీయ, నేషనల్ డెస్క్ : మెజారిటీ అనేది రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీ వేదికగానే నిరూపితం కావాలని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై ఆయన స్పందించారు. ఈ మేరకు చెన్నైలో మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల్లో 108...