పీడ విర‌గ‌డైంది

పీడ విర‌గ‌డైంది జీడ‌బ్ల్యూఎంసీ పాల‌క‌వ‌ర్గం ముగియ‌డంతో సంబ‌రాలు మునిసిప‌ల్ కార్యాల‌యం మెట్ల‌ను పాల‌తో క‌డిగి నిర‌స‌న‌ సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌ కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ : పుప్పాలగుట్టకు కార్పొరేటర్ కుయుక్తుల నుంచి విముక్తి లభించిందని వరంగల్ నగరంలోని 36వ డివిజన్ ప్రజలు అభిప్రాయపడ్డారు. జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం స్థానిక డివిజన్ కార్యాలయం వద్ద కొందరు తమ నిరసన గళం వినిపించారు. తాళం వేసి ఉన్న మున్సిపల్ ఆఫీసు గది ముందు మెట్లను పాలతో శుభ్రం చేసి నిరసన తెలిపారు....