చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలి
చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలి చిన్న నాగారం గ్రామ పాలకమండలి ఎమ్మార్వో కు వినతి కాకతీయ ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామ చెరువును కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని వ్యవసాయ సాగు చేస్తున్నారని చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలని చిన్ననాగరం గ్రామ పాలకమండలి తాసిల్దార్ శ్రీనివాస్ కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కువ వైశాల్యం కలిగి ఉన్న చెరువును అక్రమించుకొని వరి తదితర పంటలను సాగు చేస్తూ చెరువులు నీరు ఎక్కువగా వాడుకోవడం వల్ల పక్కనే ఉన్న నల్లాల...