కాంగ్రెస్‌ నేతల్లో వణుకు

కాంగ్రెస్‌ నేతల్లో వణుకు ‘రైతు సంగ్రామ సభ’ విజయవంతంతో ఆగ‌మాగం రైతు డిక్లరేషన్‌ అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలం ఇచ్చిన మాట తప్పడం కాంగ్రెస్‌ నైజం! రుణమాఫీపై సవాల్‌ను స్వీకరిస్తారా? కాంగ్రెస్ నేత‌ల‌కు, మంత్రుల‌కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స‌వాల్‌ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : వరంగల్‌లో కేటీఆర్ నిర్వహించిన ‘రైతు సంగ్రామ సభ’ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ నేతల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల...