సమ్మె బాటలో వీఓఏలు
సమ్మె బాటలో వీఓఏలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని డిమాండ్ ఏపీఎం కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేత స్పందించకపోతే నిరవధిక సమ్మె : వీఓఏ జేఏసీ నాయకులు కాకతీయ, ఏన్కూర్: గ్రామీణ పేదల అభివృద్ధికి సేవలందిస్తున్న వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐకేపి వీఓఏ జేఏసీ డిమాండ్ చేసింది. డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం ఏన్కూరు మండల కేంద్రంలోని ఏపీఎం కార్యాలయంలో అధికారులకు వీఓఏలు సమ్మె నోటీసుతో...