సాంస్కృతిక సారథిని ప్రగతి వైపు నడిపిస్తున్నాం

సాంస్కృతిక సారథిని ప్రగతి వైపు నడిపిస్తున్నాం జూపల్లి కృష్ణారావు పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి వార్షిక ప్రగతి నివేదిక పుస్తకావిష్కరణ కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు కాకతీయ, హైదరాబాద్: పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథిని కూడా అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి వార్షిక ప్రగతి నివేదిక పుస్తకాన్ని గురువారం సాంస్కృతిక సారథి చైర్...