మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 24 గంటల పాటు అందుబాటులో ఉంటాం కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య కాకతీయ, కరీంనగర్ : రైతులకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కడం తన అదృష్టమని, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తామని నూతన చైర్మన్ ఆకుల నరసయ్య స్పష్టం చేశారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, వారికి మద్దతు ధర కల్పించడంతో పాటు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు...