కాంగ్రెస్ అభివృద్ధి ఫలాలపై రచయితల వర్క్‌షాప్

కాంగ్రెస్ అభివృద్ధి ఫలాలపై రచయితల వర్క్‌షాప్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు కాకతీయ, హనుమకొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రచయితలు, కళాకారులు కృషి చేయాలని డీసీసీ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ కాంగ్రెస్ అభివృద్ధి ఫలాలు అంశంపై రచయితల వర్క్‌షాప్‌కు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఉదయం హనుమకొండలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...