రేవంత్ పాలనలో నేరాల ‘రాజ్యం’!

రేవంత్ పాలనలో నేరాల ‘రాజ్యం’! ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ఎన్‌సీఆర్‌బీ గణాంకాలే రాష్ట్ర ప‌రిస్థితుల‌కు నిద‌ర్శ‌నం నగరం నడిబొడ్డున ఐపీఎస్ భార్య హత్యే శాంతిభద్రతలకు అద్దం సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ‌కు అగ్రస్థానం ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై ఏది? మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజం కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్...