పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలి
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను శుక్రవారం రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, మానాల గ్రామ ఉప సర్పంచ్ దాసరి అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కుల లక్ష్మీ, నర్సయ్య, పండుగ గంగాధర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు సంగీతం శ్రీనివాస్‌కు శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ...