బ్యాంకు ఉద్యోగుల సమస్యలు తీర్చాలి

బ్యాంకు ఉద్యోగుల సమస్యలు తీర్చాలి ఎస్బీఐ రీజినల్ కార్యాలయం వద్ద సిబ్బంది మౌన నిరసన డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె కాకతీయ, ఖమ్మం : "దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్న సిబ్బందిపై పనిభారం పెంచడం ఎంతవరకు న్యాయం? మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి" అంటూ బ్యాంకు ఉద్యోగులు గళమెత్తారు. బ్యాంకు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ నాయకులు కె....