రణక్షేత్రం!

రణక్షేత్రం! క‌రీంన‌గ‌ర్‌లో రాజకీయం రౌద్రరూపం! నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్‌ జిల్లాకు రానున్న బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల‌పై దాడిపై గులాబీ ద‌ళం సీరియ‌స్‌ డీజీపీని క‌లిసి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌పై ఇప్ప‌టికే ఫిర్యాదు బండి సంజయ్ ఇంటి నుంచే వ్యూహరచన జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు యుద్ధానికి సై అంటున్న గులాబీ, కాషాయ శ్రేణులు జిల్లాలో పతాక స్థాయికి చేరిన రాజ‌కీయ‌ వేడి వేల సంఖ్యలో పోలీసుల మోహరింపు ఉత్కంఠతో జిల్లా ప్ర‌జ‌లు, రాజ‌కీయ వ‌ర్గాలు కాకతీయ,...