నిత్య విద్యార్థిగా ఉండాలి..
నిత్య విద్యార్థిగా ఉండాలి.. నైపుణ్యం పెంపొందించుకుంటేనే అవకాశాలు జాబ్ మేళాలో యువతకు మంత్రి సురేఖ సూచనలు కాళోజీ కళాక్షేత్రంలో భారీ జాబ్ మేళా విజయవంతం 4,000 మందికి ఉపాధి అవకాశాలు.. 72 కంపెనీల భాగస్వామ్యం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల కాకతీయ,వరంగల్ బ్యూరో/ వరంగల్ ప్రతినిధి : యువత ఎప్పుడూ నేర్చుకునే తపనతో నిత్య విద్యార్థిలా ఉండాలని, అప్పుడే మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోగలరని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...