బీజేపీ గుండాల్లారా ఖబడ్దార్‌!

బీజేపీ గుండాల్లారా ఖబడ్దార్‌! గూండాగిరి చేస్తే ఊరుకోం బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు కరీంనగర్ ఘ‌ట‌న‌పై వేములవాడలో బీఆర్‌ఎస్‌ నిరసన కాక‌తీయ‌,వేములావాడ : "రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదు.. గూండాగిరి చేస్తే ఊరుకోం" అంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్ హెచ్చరించారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పట్టణంలోని తెలంగాణ చౌక్...