రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర త్వరలోనే ప్రణాళిక విడుదల చేస్తాం కాంగ్రెస్ సర్కారు మోసాలను ఇంటింటికీ వివరిస్తాం మిల్లుల వద్ద రైతుల అవస్థలు.. తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ ప్రజా సమస్యలు వదిలి నాయకుల కొనుగోళ్లపైనే ప్రభుత్వ ధ్యాస : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాక‌తీయ‌, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా మోసం చేస్తోందని, రైతుల్లో భరోసా నింపేందుకు త్వరలోనే జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలం రాంరెడ్డిగూడెం మిల్లు...