కారు – బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కారు - బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు కాకతీయ, పెద్దవంగర : పెద్దవంగర మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న కారు మరియు బైక్ బలంగా ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. తొర్రూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, పెద్దవంగర నుండి తొర్రూర్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన...