రూ.35లక్షలతో సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం
రూ.35లక్షలతో సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అభివృద్ధిలో కరీంనగర్ పట్టణం ముందంజ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్ : నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నగరంలోని 44వ డివిజన్ పరిధిలో మున్సిపల్ సాధారణ నిధులు రూ. 35 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.....