దేశాభివృద్ధికి ‘జనగణన’ దిక్సూచి
దేశాభివృద్ధికి ‘జనగణన’ దిక్సూచి ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్ : దేశ భవిష్యత్ అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు భారత జనగణన–2027 అత్యంత కీలకమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జనగణన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో మేయర్ పాల్గొని ప్రజలకు జనగణన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం...