రాష్ట్రంలో నేరాలు పెరిగాయి..
రాష్ట్రంలో నేరాలు పెరిగాయి.. శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయి ముఖ్యమంత్రి, బండి సంజయ్ మధ్య ‘చీకటి ఒప్పందాలు’ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కౌశిక్ రెడ్డిపై దాడికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌దే బాధ్యత బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఆరోపణలు కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న అరాచక పరిస్థితులు నేడు తెలంగాణలో కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం మండిపడింది. కరీంనగర్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం, కార్యాలయంపై జరిగిన దాడులపై శుక్రవారం...