మూసీ నివాసితులకు డిప్యూటీ సీఎం భరోసా
మూసీ నివాసితులకు డిప్యూటీ సీఎం భరోసా మూసీ నది పునర్జీవనానికి సహకరించండి మధుపార్క్ రిడ్జ్ అసోసియేషన్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి కాకతీయ, హైదరాబాద్ : మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సాయం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజా భవన్‌లో మూసీ పునర్జీవన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను మధుపార్క్ రిడ్జ్...