టెన్త్ ఫ‌లితాల్లో జిల్లా ప్రతిభ గర్వకారణం

టెన్త్ ఫ‌లితాల్లో జిల్లా ప్రతిభ గర్వకారణం ములుగు అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేయాలి ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక అధికారి నియామకం అటవీ ప్రాంత గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : అధికారుల సమన్వయంతో ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డి.ఎఫ్.ఓ వికాస్ మీనాలతో కలిసి...