ఉపాధి కూలీలకు రెండు పూటలా ముఖ హాజరు

ఉపాధి కూలీలకు రెండు పూటలా ముఖ హాజరు గీసుగొండ ఎంపీడీఓ కృష్ణవేణి అనంతారం, కొమ్మాల గ్రామాల్లో పనుల తనిఖీ కాకతీయ, గీసుగొండ : ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రెండు పూటలా ముఖ హాజరు (NMMS) నమోదు చేయడం తప్పనిసరి అని గీసుగొండ ఎంపీడీఓ కృష్ణవేణి స్పష్టం చేశారు. మండలంలోని అనంతారం, కొమ్మాల, విశ్వనాధపురం గ్రామాల్లో శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి, చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. కూలీల హాజరు పట్టికలను (మాస్టర్ రోల్స్) తనిఖీ చేసి, పని ప్రదేశంలో అందుతున్న...