కరీంనగర్‌లో ఫ్యాక్షన్ కల్చర్
కరీంనగర్‌లో ఫ్యాక్షన్ కల్చర్ బీజేపీ దాడులకు బీఆర్‌ఎస్ భయపడదు బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు బీఆర్‌ఎస్ సీనియర్ నేత జీవి రామకృష్ణారావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ సీనియర్ నేత జీవి రామకృష్ణారావు తీవ్రంగా ఖండించారు. నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గుండాయిజం చేస్తూ దాడులకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైనికులకు బదులు గూండాలను ప్రోత్సహిస్తూ నగరంలో ఫ్యాక్షన్ కల్చర్‌ను...