హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడనీయం
హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడనీయం విమాన ఛార్జీల పెరుగుదల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది నగరంలోని ఆటోలకు ఉచితంగా ‘ఈవీ’ రెట్రో ఫిట్టింగ్ అభివృద్ధి, సంక్షేమంలో మైనారిటీలకు సముచిత వాటా హజ్ బస్సుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధిలో వారికి దక్కాల్సిన వాటాను నిరంతరం అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లి హజ్ హౌస్‌లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి,...