సోషల్ మీడియాలో మాజీ సర్పంచ్ బూతు పురాణం

సోషల్ మీడియాలో మాజీ సర్పంచ్ బూతు పురాణం ముస్త్యాల గ్రామస్థులపై అసభ్యకర వ్యాఖ్యలు.. పెడతాల ఎల్లారెడ్డి తీరుపై ఆగ్రహం కాకతీయ, చేర్యాల : సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో గ్రామస్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పెడతాల ఎల్లారెడ్డిపై ముస్త్యాల గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్త్యాల బీఆర్ఎస్ గ్రామ వాట్సాప్ గ్రూపులో ఆయన అసభ్యకరమైన రాతలతో మెసేజ్లు పోస్ట్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి 'వలగర్'...