ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలి
ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలి పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే వేలాది బస్తాలు అన్నదాతల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి చొప్పదండి మండలం ఆర్నకొండ రైతుల ఆగ్రహం ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకో కాకతీయ, కరీంనగర్/చొప్పదండి : "నెలల తరబడి కష్టపడి పండించిన ధాన్యం కళ్లముందే తడిసిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? తూకం వేసిన బస్తాలను ఎందుకు తరలించడం లేదు?" అంటూ చొప్పదండి మండలం ఆర్నకొండ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం...