వైభవంగా కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన

వైభవంగా కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కోనారెడ్డి చెరువు కట్టపై ఆధ్యాత్మిక శోభ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న కేంద్ర ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వర్ధన్నపేట మండల కేంద్ర శివారులోని కోనారెడ్డి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా జరిగిన...