గుంపెల్లగూడెం వృద్ధుడి అదృశ్యం

గుంపెల్లగూడెం వృద్ధుడి అదృశ్యం కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన మూడ్ పంతులు (60) ఈ నెల 19వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో బంధువులు, గ్రామస్తులు అన్ని ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇందుకు సహకరించిన వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటామని...