కరీంనగర్‌లో హైటెన్షన్

కరీంనగర్‌లో హైటెన్షన్ నేతల సవాళ్లతో అప్రమత్తమైన పోలీసులు పార్టీ కార్యాలయాల వద్ద భారీ భద్రత కాకతీయ, కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ వివాదం కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి, వాహనాల ధ్వంసం ఘటనల అనంతరం నగర పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కార్యాలయం...