పాఠశాల విద్యలోకి ‘ఇంటర్’
పాఠశాల విద్యలోకి ‘ఇంటర్’ రద్దు కానున్న ఇంటర్మీడియట్ బోర్డు! జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం ఇకపై 12వ తరగతి వరకు ‘స్కూల్’ విద్యే.. నేడో రేపో ఆర్డినెన్స్ జారీ? బోర్డుల విలీనంపై అధికారుల సుదీర్ఘ చర్చలు ఉమ్మడి బోర్డుకు ‘టీజీఎస్‌ఈబీ’గా నామకరణం విలీన కసరత్తు నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియకు ఆకస్మిక బ్రేక్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో మరో చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ, ఇంటర్మీడియట్...