రోహింగ్యాలకు అడ్డాగా ఖమ్మం
రోహింగ్యాలకు అడ్డాగా ఖమ్మం అండగగా నిలుస్తున్న మాజీమంత్రి అజయ్ ఖాన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతల మద్దతు బెంగాల్‌లో ఏరేసినట్లుగా ఇక్కడా అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు మే 10న భాగ్యనగరానికి కదలిరావాలంటూ బీజేపీ శ్రేణులకు పిలుపు ఖమ్మం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి కాకతీయ,ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరం రోహింగ్యాలకు అడ్డాగా మారిందని, మాజీ మంత్రి అజయ్ కుమార్ వారికి ‘అజయ్ ఖాన్’లా...