మంత్రి పొన్నం ప్రభాకర్‌ జన్మదిన వేడుకలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌ జన్మదిన వేడుకలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కాకతీయ, కరీంనగర్ : బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కరీంనగర్ నగర కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో...