లారీలు లేవు..కొనుగోళ్లు కావు…!

లారీలు లేవు..కొనుగోళ్లు కావు...! గుట్టలుగా పేరుకుపోయిన మక్కలు గత్యంతరం లేక..గన్ని సంచులు కొనుగోలు ప్రభుత్వ ముందు చూపు లేకనే రైతుల కళ్ళలో కన్నీరు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం వారం రోజుల్లో మొక్కలు కొనుగోళ్లు పూర్తి చేయాలి లేదంటే 5,000 మందితో ధర్నా చేస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ,రాయపర్తి : మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శుక్రవారం మక్కల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న...