బెంగాల్ పీఠంపై.. ‘నందిగ్రామ్’ యోధుడు!
బెంగాల్ పీఠంపై.. ‘నందిగ్రామ్’ యోధుడు! రేపు ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం రెండు స్థానాల్లో ఘనవిజయం.. మమతపై రెండోసారి గెలిచి రికార్డు సామాన్య కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి.. మొత్తం ఆస్తులు ₹85.87 లక్షలు.. అప్పులు లేని నేత కాకతీయ,నేషనల్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం మొదలైంది. తూర్పు మేదినీపూర్ క్షేత్రస్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన సువేందు అధికారి, ఇప్పుడు బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్, భవానీపూర్ వంటి...