సేవా కార్యక్రమాలతో పొన్నం జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో పొన్నం జన్మదిన వేడుకలు కరీంనగర్‌లో కాంగ్రెస్ శ్రేణుల సందడి అన్నదానం, రక్తదానం, హెల్త్ క్యాంపులు కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంబరాలను పండుగలా జరుపుకున్నారు. ఇందిరా చౌక్‌లో జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్...