జనరంజకం.. ఆకాశవాణి ప్రస్థానం
జనరంజకం.. ఆకాశవాణి ప్రస్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్ ఘనంగా 90 వసంతాల వార్షికోత్సవ వేడుకలు కొత్తగూడెం కేంద్రం ఆధ్వర్యంలో ‘3కే వాక్తాన్’ కాకతీయ, కొత్తగూడెం : దేశ ప్రజల గళంగా, సమాచార వారధిగా విరాజిల్లుతున్న ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తగూడెం కేంద్రంలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ‘వాయిస్ ఆఫ్ నేషన్’ వేడుకల్లో భాగంగా ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే వాక్తాన్ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్...