తలసేమియా చిన్నారులకు ‘ఎర్రని’ భరోసా
తలసేమియా చిన్నారులకు ‘ఎర్రని’ భరోసా ఖమ్మంలో ‘లైట్ అప్ రెడ్’కు విశేష స్పందన చిన్నారుల కోసం రక్తదానం చేసిన తుమ్మల యుగంధర్ కాకతీయ, ఖమ్మం : తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచేందుకు ఖమ్మం నగరం ఒక్కటై గొంతు కలిపింది. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా టీఎస్ సీఎస్ జిల్లా కోఆర్డినేటర్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఇచ్చిన పిలుపుతో నగరం ఎరుపు రంగు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ‘లైట్ అప్ రెడ్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర...